ప్రారంభం

గోదావరీ పుష్కరాల సమయంలో కలిగిన ఆలోచనా ఫలితమే ఈ జాలగూడు. అక్షర దోషాలు మఱియు ఉచ్చారణ దోషాలు లేని సుందరకాండని అందించాలన్న ఆలోచనకి సాయం చేసిన చాలా మంది భక్తుల ప్రార్దనా ఫలమే ఈ జాలగూడు.
శ్రీమాన్ చలమచర్ల వేంకటాచార్యుల కంఠ స్వరంతో వినబడే ఈ సబ్దరూప సుందరకాండని శ్రీమాన్ ఉప్పులూరి కామేశ్వరరావుగారు రికార్డ్ చేసారు. ఐదేళ వీరిరువురి కృషి ఫలితంగా సర్వాంగ సుందరంగా ఈ శబ్దరూప సుందరకాండ 2015లో తయ్యారు అయ్యింది.
ఆ తరువాత హనుమత్ భక్తుల సహకారంతో, ఈ జాలగూడు యొక్క ప్రణాళిక సిద్దం అయ్యింది.
The idea of providing Sundara Kaanda without wrong pronounciation is started during the Godavari pushkaram. The idea of providing Sundara Kaanda in audio format is started in 2010 and the work was under progress to record the verses. Finally, it was completed in 2015.
It is read by Sri. Chalamacherla Venkatacharyulu and recording support is provided by Sri. Uppuluri Kameswara Rao
They have worked in many recording phases for each sarga to pronounce it correctly.